పార్కింగ్ లేకుంటే వ్యాపారాలకు చెక్‌!

రోడ్లపై పశువులను వదిలితే జరిమానాలు.. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు నిర్మల్ అక్టోబర్ 17, ( ఆంజనేయులు న్యూస్ ) నిర్మల్ పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల ఆక్రమణలు, పశువుల సంచారం, ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఇక కఠినంగా వ్యవహరించాల్సిందేనని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. పార్కింగ్ సదుపాయం లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే వ్యాపార సముదాయాలను గుర్తించి నోటీసులు జారీ...