బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపిన బీసీ సంఘాల నాయకులు మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ.. బీసీల హక్కుల సాధన కోసం అనేక సంవత్సరాలుగా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర...