ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు”

మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల తీవ్ర ఖండన మంచిర్యాల, అక్టోబర్ 8, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు, మాజీ కౌన్సిలర్ సంజీవ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జలీల్, 31వ డివిజన్...