బతుకమ్మ సంబరాలకు ఆహ్వానం: రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ
బతుకమ్మ సంబరాల వాల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్న రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మంచిర్యాల అక్టోబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ ) తెలంగాణ మహిళల ప్రీతిపాత్రమైన బతుకమ్మ సంబరాలు ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 14న బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీనివాస గార్డెన్‌లో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు గోనె...