ఆ గ్రామాల్లో భార్య సర్పంచ్… భర్తదే పెత్తనం!
వాటర్ ట్యాంకర్ అద్దె సొమ్ముపై వివాదం.. సర్పంచ్ భర్త తీరుపై ఆరోపణలు ఖమ్మం అక్టోబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ ) ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని కొన్ని గ్రామపంచాయతీల్లో భార్యలు సర్పంచ్‌లుగా ఉండగా, వారి భర్తలే అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మండల పరిధిలోని ఓ గ్రామంలో గ్రామపంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్‌ను అద్దెకు ఇచ్చిన సొమ్ము చుట్టూ వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. వాటర్ ట్యాంకర్ అద్దె ద్వారా వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీ ఖాతాలో...