మెడికల్ లీవ్‌కు లంచం.. ఏసీబీకి చిక్కిన అకౌంటెంట్
రూ.25 వేల లంచం డిమాండ్.. రూ.3 వేలు నగదు, రూ.22 వేలు ఫోన్‌పే ద్వారా స్వీకరణ నాగర్‌కర్నూల్ అక్టోబర్ 6, ( ఆంజనేయులు న్యూస్ ) మెడికల్ లీవ్ దరఖాస్తును ప్రాసెస్ చేయడంతో పాటు బిల్లులు, అలవెన్సులు మంజూరు చేసేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటుండగా అచ్చంపేట సబ్-డివిజనల్ ట్రెజరీ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ కందాడ వెంకటయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య డిమాండ్ చేసిన లంచంలో రూ.3 వేల నగదును, మిగిలిన రూ.22 వేల మొత్తాన్ని...