పేదల గుండెల్లో కాకా.. కార్మికుల పాలిట సంజీవని
కాకా వెంకటస్వామి ప్రజాసేవకు ఘన నివాళి.. 97వ జయంతి సందర్భంగా స్మరణ మంచిర్యాల, అక్టోబర్ 4, ( ఆంజనేయులు న్యూస్ ) దళితుల ఆశాజ్యోతి, కార్మికుల పక్షపాతి, మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పేదలు, కార్మికులు, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కాకా వెంకటస్వామి ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1929 అక్టోబర్ 5న హైదరాబాద్లో జన్మించిన వెంకటస్వామి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో పేదలు, దళితుల విద్యాభివృద్ధికి...