కాకా ఆశయాలే.. సామాజిక న్యాయానికి స్ఫూర్తి: మంతెన జగన్మోహన్ రావు

మంచిర్యాలలో ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు కాకా విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్ రావు మంచిర్యాల, అక్టోబర్ 5, (ఆంజనేయులు న్యూస్ ) కేంద్ర మాజీ కార్మిక, జౌళి శాఖ మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలను మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్ రావు పాల్గొని కాకా వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పించారు. మంతెన జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆయన...