రూ.50 కోట్ల ప్రభుత్వ భూమికి అక్రమ పట్టా!

రంగారెడ్డి అక్టోబర్ 1, ( ఆంజనేయులు న్యూస్ ) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమికి ప్రైవేటు వ్యక్తి పేరుతో పట్టా జారీ అయినట్లు వెలుగులోకి వచ్చిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి చెందిన సుమారు 4.25 ఎకరాల భూమికి తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ చేసి, భూ రికార్డుల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్‌ 96లోని ఈ భూమికి సంబంధించి వహీదా బేగం పేరుతో పట్టా పాస్‌పుస్తకం కూడా జారీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ...