మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో సతీష్‌ భవాని దంపతుల గురుపూజ

మంచిర్యాల సెప్టెంబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ) అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మహాగణాధిపతి నవరాత్రి ఉత్సవాల్లో కామాఖ్యా దేవాలయం చైర్మన్‌, లలిత త్రిపుర సుందరి దేవి ఉపాసకులు సతీష్‌ భవాని దంపతులు పాల్గొని గురుపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్స్‌ యాజమాన్యం వారికి ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌ భవాని మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తూ అంజనీపుత్ర రియల్‌ ఎస్టేట్స్‌ వందలాది మందికి ఉపాధి...