ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఆయుర్వేదం

మంచిర్యాల సెప్టెంబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రయ్య ఐఏఎస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీధర్‌తో కలిసి ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. “ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఆయుర్వేదంతో” అనే నినాదంతో జిల్లాలో ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆయుర్వేద...