టీబీ రోగులకు పోషకాహార కిట్లు అందజేత: డీఎంహెచ్‌ఓ డా. నరేందర్ రాథోడ్

మంచిర్యాల సెప్టెంబర్ 22, ( ఆంజనేయులు న్యూస్ ) టిబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మంచిర్యాల జిల్లా భీమారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త శ్రీ చెరుకు సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, స్థానిక సర్పంచ్ విజయలక్ష్మితో కలిసి 30 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను అందజేశారు. ఈ...