మోదీ జన్మదినం సందర్భంగా ‘ఆశీర్వాద దీపం’
శ్రీరాంపూర్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమం మంచిర్యాల, సెప్టెంబర్ 17, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, నస్పూర్ జోన్‌లలో బీజేపీ ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ఆదేశాల మేరకు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ సూచనతో శ్రీరాంపూర్ జోన్ అధ్యక్షుడు సత్రం రమేష్, నస్పూర్ జోన్ అధ్యక్షుడు కుర్ర చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి...