1980’s ట్రెండ్‌పై సైబర్ వల..!

తెలంగాణ సెప్టెంబర్ 11, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘1980’s ట్రెండ్’ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాట్‌జీపీటీ వంటి ఆధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాలను ఉపయోగించి తమ ఫొటోలను 1980ల నాటి లుక్‌లోకి మార్చుకుంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏఐ ఫొటో ట్రెండ్‌ను ఉపయోగించుకుని ‘1980s AI Trend’ పేరుతో నకిలీ యాప్‌లు, ఏపీకే ఫైళ్లను రూపొందించి సోషల్ మీడియా,...