సేవే లక్ష్యం.. సమాజమే కుటుంబం! ఘనంగా వాసవి వారోత్సవాలు

మంచిర్యాల, సెప్టెంబర్ 3, ( ఆంజనేయులు న్యూస్ ) నిరుపేదలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంచిర్యాల వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాలు బుధవారం రాత్రి వైశ్య భవన్‌లో ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ అంతర్జాతీయ సంస్థ పిలుపుమేరకు సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలను వారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తున్న సరస్వతి పథకానికి సహకరిస్తున్న...