వెంకట్రావుపేట పీహెచ్సీలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ
మంచిర్యాల సెప్టెంబర్ 2, ( ఆంజనేయులు న్యూస్ ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రావు బుధవారం వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఇటిక్యాల ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇటిక్యాల ఉపకేంద్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మౌనిక, ఆరోగ్య కార్యకర్త విజయదర్శినితో ఉపకేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై డీఎంహెచ్ఓ వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న...