కామంతో కళ్లుమూసుకుపోయిన ఇల్లాలు.. ప్రియుడితో కలిసి భర్తను హత్య
ఉత్తరప్రదేశ్ ఆగస్టు 31, ( ఆంజనేయులు న్యూస్ ) అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో వెలుగుచూసింది. అనంతరం హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శక్తినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామశంకర్ మిశ్ర (42) ఎన్సీఎల్ బీనాలో సీనియర్ ఓవర్మ్యాన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య ప్రియాంక మిశ్ర (35) అదే ప్రాంతానికి చెందిన వికాస్ చౌహాన్ (25)తో కొంతకాలంగా...