కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు డాక్టర్ ప్రణీత్‌ రామ్‌

మంచిర్యాల ఆగస్టు 27, ( ఆంజనేయులు న్యూస్ ) కిడ్నీ వ్యాధులకు యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని యశోద హాస్పిటల్స్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ మామిడి ప్రణీత్‌ రామ్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఓ ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఏబీఓ-ఇన్‌కంపాటిబుల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, స్వ్యాప్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ వంటి అధునాతన విధానాల ద్వారా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత ఖచ్చితత్వంతో,...