బిషప్గా డాక్టర్ అనిల్ చాబ్రియా వైభవ అభిషేకం
సికింద్రాబాద్, ఆగస్టు 22, ( ఆంజనేయులు న్యూస్ ) పాతికేళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న డాక్టర్ అనిల్ మనోహర్లాల్ చాబ్రియా బిషప్గా వైభవంగా అభిషేకం పొందారు. సికింద్రాబాద్లోని ఆధ్యాత్మిక ప్రాంగణంలో శనివారం పవిత్ర ప్రార్థనలు, దైవిక క్రతువుల నడుమ ఈ అభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సమాజంలో అందరూ సమానమేనని, సేవాభావమే నిజమైన దైవారాధన అనే భావనతో డాక్టర్ అనిల్ చాబ్రియా గత 25 ఏళ్లుగా పేదలు, అణగారిన వర్గాలు, ఆపన్నులకు అండగా నిలుస్తూ సేవలందిస్తున్నారు. నిరుపేదల ఆకలి తీర్చడం,...