విద్యార్థులకు భద్రతా పాఠాలు.. కేరళ మోడల్ హైస్కూల్‌లో షీ టీమ్ సదస్సు

మంచిర్యాల, ఆగస్టు 18, ( ఆంజనేయులు న్యూస్ ) విద్యార్థుల భద్రత, రక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో మంగళవారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణకాలనీ కేరళ మోడల్ హైస్కూల్‌లో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది విద్యార్థులకు షీ టీమ్ విధులు, ప్రధాన ఉద్దేశాలు, మహిళలు, బాలికల భద్రత కోసం అందిస్తున్న సేవలపై వివరించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు,...