దొంగతనాలను గోరంతలు కొండంతలు చేసి చూపొద్దు!
అసత్య కథనాలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం సరికాదు వాస్తవాలు తెలుసుకుని వార్తలు ప్రచురించాలి పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అసత్య కథనాలను ఖండించిన ఎస్పీ జానకి షర్మిల నిర్మల్, ఆగస్టు 11, ( ఆంజనేయులు న్యూస్ ) నిర్మల్ జిల్లాలో జరుగుతున్న దొంగతనాలను గోరంతలు కొండంతలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించడం సరికాదని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS అన్నారు. వాస్తవాలను పూర్తిగా పరిశీలించకుండా ఏకపక్షంగా ప్రచురించే కథనాలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో...