గోదావరి పుష్కర ఘాట్‌లో భక్తులకు నీటి కష్టాలు!

స్నానం చేసి ఆలయానికి వెళ్తే.. కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు కరువు ఒక్క ట్యాప్‌ కూడా పనిచేయక భక్తుల ఆగ్రహం.. పర్యవేక్షకుల సమాధానాలపై అసంతృప్తి మంచిర్యాల, ఆగస్టు 8, ( ఆంజనేయులు న్యూస్ ) గోదావరి పుష్కర ఘాట్‌కు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిలో పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం ఆలయంలో దైవదర్శనం చేసుకునేందుకు వెళ్లే భక్తులకు కాళ్లు కడుక్కునేందుకు ఏర్పాటు చేసిన ట్యాప్‌ల వద్ద నీరు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....