ఎమ్మెల్యే అవినీతిపై ఈడీ విచారణ జరిపించాలి
రూ.444 కోట్ల అప్పు ఎలా తీర్చారో వెల్లడించాలి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజం మంచిర్యాల, ఆగస్టు 7, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రూ.444 కోట్ల అప్పును ఎలా తీర్చారో ప్రజలకు వివరించాలని కోరారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన...