అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యజమాని ఫిర్యాదు.. ముగ్గురిపై కేసు నమోదు

రూ.3 లక్షలు డిమాండ్ చేసి బెదిరించారన్న ఆరోపణ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన మంచిర్యాల పోలీసులు మంచిర్యాల, జూలై 30, ( ఆంజనేయులు న్యూస్ ) అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని గుర్రాల శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం, గత కొన్ని రోజులుగా తమ సంస్థపై అసత్య ప్రచారం చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. జూన్ 29, 2026న సంస్థ...