ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ ప్రారంభం

హెపటైటిస్‌పై అప్రమత్తతే రక్షణ: డీఎంహెచ్‌వో డా. నరేందర్ రాథోడ్ మంచిర్యాల, జూలై 28, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెపటైటిస్ వైరస్‌లు (A, B, C, D, E) కారణంగా కాలేయ వ్యాధులు వస్తాయని తెలిపారు. కలుషిత రక్తం, వాడిన సూదులు, తల్లి నుంచి బిడ్డకు, కలుషిత ఆహారం, తాగునీటి ద్వారా ఈ...