గోమాతకు జాతీయ జంతువు హోదా కల్పించాలని డిమాండ్
గోవధ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి 3.42 లక్షల సంతకాలతో కలెక్టర్కు వినతిపత్రం నిర్మల్, జూలై 27, ( ఆంజనేయులు న్యూస్ ) దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గోమాత పరిరక్షణ సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా నిర్మల్ జిల్లాలో సేకరించిన 3.42 లక్షల మంది ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం హిందూ సంఘాల నాయకులు, గోభక్తుల ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు సమర్పించింది. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల్లో గోమాతకు విశిష్ట స్థానం...