రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
రీ సర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల, జూలై 24, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్న ఆయన రీ సర్వే వల్ల భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ, భూముల సర్వే, మ్యాపింగ్ ద్వారా హద్దులు స్పష్టంగా...