జర్నలిస్టుల హక్కుల రక్షణే టిజెఎ ధ్యేయం
12వ ఆవిర్భావ వేడుకల్లో వృద్ధులకు అన్నదానం కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ మంచిర్యాల, జూలై 23, ( ఆంజనేయులు న్యూస్ ) జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టిజెఎ) నిరంతరం పోరాటం చేస్తోందని టిజెఎ జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం టిజెఎ 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాలు, రాష్ట్ర కమిటీ...