తల్లి–శిశువు ఆరోగ్యమే ధ్యేయం… డాక్టర్ శ్రీలత సేవలకు విశేష ఆదరణ
వైద్యో నారాయణ హరి… సేవాభావానికి నిలువెత్తు నిదర్శనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గర్భిణులకు భరోసా నార్మల్ డెలివరీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న డాక్టర్ శ్రీలత సేవలకు ప్రశంసలు మంచిర్యాల జూలై 23, ( ఆంజనేయులు న్యూస్ ) వైద్య వృత్తిని కేవలం ఉపాధి మార్గంగా కాకుండా సేవా ధర్మంగా భావిస్తూ వేలాది మంది గర్భిణుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీలత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీలత నర్సింగ్ హోమ్ ద్వారా ఆమె అందిస్తున్న ప్రసూతి,...