వేధింపులు సహించవద్దు… షీ టీమ్స్‌ను ఆశ్రయించండి: షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి
బెల్లంపల్లిలో సనాతన టెక్‌ల్యాబ్స్ ఉద్యోగులకు మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం మంచిర్యాల, జూలై 24, ( ఆంజనేయులు న్యూస్ ) మహిళలపై వేధింపులు, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించేందుకు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లిలోని సనాతన టెక్‌ల్యాబ్స్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత...