జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ 🇮🇳

మంచిర్యాల, జూలై 22, ( ఆంజనేయులు న్యూస్ ) జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం (National Flag Adoption Day) సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G, రీజన్–7 ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఉదారి చంద్రమోహన్, కార్యక్రమ చైర్‌పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రీజన్ చైర్‌పర్సన్ లయన్ చక్రధర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు...