అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. 3 చోరీ కేసులు ఛేదించిన మావల పోలీసులు
36 గ్రాముల బంగారం, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన ఆదిలాబాద్, జూలై 20, ( ఆంజనేయులు న్యూస్ ) ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా నమోదైన ఇంటి చోరీ కేసులను పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించి, నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు ఆభరణాలు, 25.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు...