మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో బూర్ల మహేందర్‌కు ఘన నివాళి
బూర్ల మహేందర్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటిస్తున్న దృశ్యం. మంచిర్యాల, జూలై 19, ( ఆంజనేయులు న్యూస్ ) ఇటీవల కన్నుమూసిన బూర్ల మహేందర్‌కు నివాళులర్పిస్తూ శనివారం మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రుమాన్ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఆర్ఐ శిరీష, సీనియర్ అసిస్టెంట్ స్వప్నతో పాటు కార్యాలయ సిబ్బంది, మండలంలోని రేషన్ డీలర్లు పాల్గొన్నారు. సభలో బూర్ల మహేందర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు...