జైపూర్ ఎస్‌టీపీ ప్లాంట్‌లో పోలీసుల తనిఖీలు
కార్మికులకు అవగాహన.. 41 వాహనాలు సీజ్: ఏసీపీ వెంకటేశ్వర్లు మంచిర్యాల, జూలై 17, ( ఆంజనేయులు న్యూస్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ జైపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జైపూర్ ఎస్‌టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కార్మికుల నివాస బ్యారక్‌లను పరిశీలించిన పోలీసులు మొత్తం 41 వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 22 ద్విచక్ర వాహనాలు, 6 మినీ బస్సులు, 9 ట్రాలీ వాహనాలు, 4 ఆటోలు ఉన్నాయి....