“ఆకతాయిలపై షీ టీం ఉక్కుపాదం.. రాముని చెరువు పార్కులో డెకాయ్ ఆపరేషన్”
"మహిళల భద్రతే మా ప్రాధాన్యం – వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు" – హైమ, ఎస్ఐ, మంచిర్యాల జిల్లా షీ టీం మంచిర్యాల జులై 14, ( ఆంజనేయులు న్యూస్ ) రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ పర్యవేక్షణలో మంగళవారం మంచిర్యాల జిల్లా షీ టీం ప్రత్యేక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. జిల్లా షీ టీం ఎస్ఐ హైమ ఆధ్వర్యంలో సిబ్బంది శ్రవణ్, శ్రీలతతో కలిసి పట్టణంలోని రాముని చెరువు పార్కులో ఈ ఆపరేషన్ చేపట్టారు. పార్కుకు వచ్చే...