ప్రపంచ జనాభా దినోత్సవం.. ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ అవగాహన కార్యక్రమం

మంచిర్యాల జూలై 11, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో, లయన్ వి. మధుసూదన్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ భీష్మ (సీఎస్–ఆర్‌ఎంఓ), డాక్టర్ శ్రీధర్ (ఆర్‌ఎంఓ) హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ చైర్‌పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, వాల్...