చిన్న కుటుంబం – సంతోషకర జీవితం.. జనాభా దినోత్సవంపై అవగాహన

ప్రపంచ జనాభా దినోత్సవం.. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీ ప్రారంభం మంచిర్యాల, జూలై 11, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి శనివారం అవగాహన ర్యాలీని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ నాయక్, ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన...