స్కాలర్షిప్లు విడుదల చేయాలి.. ప్రజా భవన్ ముట్టడించిన USFI
విద్యార్థి నాయకుల అరెస్టు.. నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలింపు ముందస్తు అరెస్టులను ఖండించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతి హైదరాబాద్ జులై 10, ( ఆంజనేయులు న్యూస్ ) పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న డీఈవో (DEO), ఎంఈవో (MEO) పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ USFI ఆధ్వర్యంలో శుక్రవారం "ఛలో ప్రజా భవన్" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రజా...