కుటుంబ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం.. పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ
ప్రపంచ జనాభా దినోత్సవం.. కుటుంబ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జులై 11 నుంచి 18 వరకు జిల్లావ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభం మంచిర్యాల జులై 10, (ఆంజనేయులు న్యూస్) ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జులై 11 నుంచి 18వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న కుటుంబ సంక్షేమ, కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన...