ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలకు లయన్స్ క్లబ్ చేయూత
సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని లయన్ వి. మధుసూదన్ రెడ్డి వెల్లడి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 200 స్టీల్ ప్లేట్ల పంపిణీ మంచిర్యాల, జులై 09, ( ఆంజనేయులు న్యూస్ ) సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 200 మంది విద్యార్థినీలకు మధ్యాహ్న భోజనానికి అవసరమైన స్టీల్ ప్లేట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ కొత్త జయప్రకాష్, లయన్ దామోదర్...