విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి

పాఠశాలల తనిఖీలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్" "నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలపై కలెక్టర్ ఆదేశాలు" మంచిర్యాల జూలై 8, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని జన్నారం మండలం అక్కపల్లిగూడ గ్రామంలోని మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలను జన్నారం మండల తహసిల్దార్ బక్కయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమర్ షరీఫ్ లతో కలిసి సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధనా తీరు,...