మార్నింగ్ వాక్‌లో ప్రజలతో మమేకమైన మంత్రి వివేక్

ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులకు ఆదేశాలు ఆంజనేయలు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు వీధుల్లో కాలినడకన పర్యటించిన మంత్రి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులపై ప్రజలు చేసిన వినతులను...