బాలికల భద్రతే లక్ష్యం.. షీ టీమ్స్ అవగాహన సదస్సు

 వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలి: ఎస్‌ఐ ఉషారాణి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహిళల భద్రతే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ (డీఐజీ) ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఐపీఎస్ పర్యవేక్షణలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలోని మాతాశ్రీ గర్ల్స్ హాస్టల్‌లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ మహిళలు, బాలికలు ఎలాంటి...