మహిళలకు ఉపాధి – విద్యార్థులకు గౌరవం.. లయన్స్ క్లబ్ మరోసారి ఆదర్శం
జిల్లా గవర్నర్ పర్యటనలో సేవా కార్యక్రమాల సందడి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన (District Governor Official Visit) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జి 2025-26 గవర్నర్ సింహరాజు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 9 కుట్టుమిషన్లను పంపిణీ చేశారు....