మంచిర్యాల గ్రీన్ సిటీలో అక్రమ షెడ్ల దందా..!
రోడ్లనే ఆక్రమిస్తున్న ఇంటి యజమానులు పట్టించుకునేవారు లేరు.. మౌనంగా మున్సిపల్ యంత్రాంగం టౌన్ ప్లానింగ్ అధికారులపై స్థానికుల ఆగ్రహం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీ అక్రమ షెడ్లకు అడ్డాగా మారింది. కార్ పార్కింగ్ పేరుతో కొంతమంది ఇంటి యజమానులు రోడ్లపైనే ఇనుప షెడ్లు నిర్మిస్తూ ప్రభుత్వ స్థలాలను బహిరంగంగా ఆక్రమిస్తున్నారు. కాలనీలో ఎక్కడ చూసినా రోడ్లపై షెడ్లు, ఆక్రమణలే కనిపిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ యంత్రాంగం, టౌన్ ప్లానింగ్ అధికారులు...