జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ

డెంగ్యూపై అప్రమత్తం కావాలి: డిఎంహెచ్ఓ డాక్టర్. అనిత ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంచిర్యాల పురపాలక సంస్థ 7వ డివిజన్‌లోని అరుణక్కనగర్‌లో డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత, మంచిర్యాల మేయర్ ధరిని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, స్థానిక కార్పొరేటర్ వేల్పుల రవీందర్, రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలంలో డెంగ్యూ,...