న్యూరో సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే

సకాలంలో గుర్తిస్తే మెరుగైన చికిత్స సాధ్యం హైదరాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ సాయి సతీష్ సూచనలు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: న్యూరో సంబంధిత వ్యాధులు, ఫిట్స్ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సాయి సతీష్ కె సూచించారు. యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో అంకం మల్లేష్ మేనేజర్ నిర్వహణలో బుధవారం మంచిర్యాలలోని ఓ ప్రముఖ హోటల్‌లో న్యూరో, ఫిట్స్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి సతీష్ మాట్లాడుతూ ప్రస్తుతం...