అర్ధ రాత్రి చెక్‌పోస్ట్ వద్ద డీసీపీ ఆకస్మిక తనిఖీ

బక్రీద్ వేళ పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ భాస్కర్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు మంచిర్యాల జోన్ తాండూర్ రేపల్లెవాడ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్‌పోస్ట్‌ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలిస్తూ వాహనాల తనిఖీలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి...