బోథ్‌లో అగ్ని ప్రమాదం – రైతులకు భారీ నష్టం
• కాలినడకన 6 కిమీ నడిచి పంటలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా • విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం – నష్టపరిహారం అందిస్తామన్న హామీ ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం (కనుగుట్ట గ్రామం): అగ్ని ప్రమాదంతో కాలిపోయిన మొక్కజొన్న, జొన్న పంట పొలాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సాయంత్రం పరిశీలించారు. సుమారు 6 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల రికార్డుల ప్రకారం, ఈ ప్రమాదంలో 29 మంది రైతులకు...