విద్యార్థుల ప్రతిభకు వేదికగా యూఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్

లక్షిట్టిపేటలో ఘనంగా బహుమతుల ప్రదానోత్సవం – విజేతలకు అభినందనలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచే పోటీ పరీక్షలు – సివిల్ జడ్జ్ సాయికిరణ్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: లక్షిట్టిపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ సెకండరీ బాలికల పాఠశాలలో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్‌లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సివిల్ జడ్జ్ కె. సాయికిరణ్ మాట్లాడుతూ,...